(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.360. అధ్యాయః 360
Mahabharata - Shanti Parva - Chapter Topics
వైశంపాయనేన జనమేజయంప్రతి బ్రహ్మరుద్రసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
జనమేజయ ఉవాచ। 12-360-0x(6646)(80508)
బహవః పురుషా బ్రహ్మన్నుతాహో ఏక ఏవ తు।
కో హ్యత్ర పురుషః శ్రేష్ఠః కో వా యోనిరిహోచ్యతే॥ 12-360-1(80509)
వైశంపాయన ఉవాచ। 12-360-2x(6647)
బహవః పురుషా లోకే సాంగ్యయోగవిచారణే।
నైతదిచ్ఛంతి పురుషమేకం కురుకులోద్వహ॥ 12-360-2(80510)
బహనాం పురుషాణాం చ యథైకా యోనిరుచ్యతే।
తథా తం పురుషం విశ్వం వ్యాఖ్యాస్యామి గుణాధికం॥ 12-360-3(80511)
నమస్కృత్వా చ గురవే వ్యాసాయ విదితాత్మనే।
తపోయుక్తాయ దాంతాయ వంద్యాయ పరమపయే॥ 12-360-4(80512)
ఇదం పురుషసూక్తం హి సర్వవేదేషు పార్థివ।
ఋతం సత్యం చ విఖ్యాతమృపిసింహేన చింతితం॥ 12-360-5(80513)
ఉత్సర్గేణాపవాదేన ఋషిభిః కపిలాదిభిః।
అధ్యాన్మచింతామాశ్రిత్య శాస్త్రాణ్యుక్తాని భారత॥ 12-360-6(80514)
సమాసతేస్తు యద్వ్యాసః పురుషైకత్వముక్తవాన్।
తత్తేఽహం సంప్రవక్ష్యామి ప్రసాదాదమితౌజసః॥ 12-360-7(80515)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
బ్రహ్మణా సహ సంవాదం త్ర్యంబకస్య విశాంపతే॥ 12-360-8(80516)
క్షీరోదస్య సముద్రస్య మధ్యే హాటకసప్రభః।
వైజయంత ఇతి ఖ్యాతః పర్వతప్రవరో నృప॥ 12-360-9(80517)
తత్రాధ్యాత్మగతిం దేవ ఏకాకీ ప్రవిచింతయన్।
వైరాజసదనాన్నిత్యం వైజయంతం నిపేవతే॥ 12-360-10(80518)
అథ తత్రాఽఽసతస్తస్య చతుర్వక్రస్య ధీమతః।
లలాటప్రభవః పుత్రః శివ ఆగాద్యదృచ్ఛయా।
ఆకాశేన మహాయోగీ పురా త్రినయనః ప్రభుః॥ 12-360-11(80519)
తతః ఖాన్నిపపాతాశు ధరణీధరమూర్ధని।
అగ్రతశ్చాభవత్ప్రీతో వవందే చాపి పాదయోః॥ 12-360-12(80520)
తం పాదయోనింపతితం దృష్ట్వా సవ్యేన పాణినా।
అత్థాపయామాస తదా ప్రభురేకః ప్రజాపతిః।
ఉవాచ చైనం భగవాంశ్చిరస్యాగతమాత్మజం॥ 12-360-13(80521)
పితామహ ఉవాచ। 12-360-14x(6648)
స్వాగతం తే మహాబాహో దిష్ట్యా ప్రాప్తోసి మేఽంతికం।
కచ్చిత్తే కుశలం పుత్ర స్వాధ్యాయతపసోః సదా।
నిత్యముగ్రతపాస్త్వం హి తతః పృచ్ఛామి తే పునః॥ 12-360-14(80522)
రుద్ర ఉవాచ। 12-360-15x(6649)
త్వత్ప్రసాదేన భగవన్స్వాధ్యాయతపసోర్మమ।
కృశలం చావ్యయం చైవ సర్వస్య జగతస్త్వథ॥ 12-360-15(80523)
చిరదృష్టోమి భగవన్వైరాజసదనే మయా।
తతోఽహం పర్వతం ప్రాప్తస్త్విమం త్వత్పాదసేవితం॥ 12-360-16(80524)
కౌతూహలం చాపి హి మే ఏకాంతగమనేన తే।
నైతత్కారణమల్పం హి భవిష్యతి పితామహ॥ 12-360-17(80525)
కింను తత్సదనం శ్రేష్ఠం క్షుత్పిపాసావివర్జితం।
సురాసురైరధ్యుపితమృషిభిశ్చామితప్రభైః॥ 12-360-18(80526)
గంధర్వైరేప్సరోభిశ్చ సతతం సంనిషేవితం।
ఉత్సృజ్యేమం గిరివరమేకాకీ ప్రాప్తవానసి॥ 12-360-19(80527)
బ్రహ్మోవాచ। 12-360-20x(6650)
వైజయంతో గిరివరః సతతం సేవ్యతే మయా।
అత్రైకాగ్రేణ మనసా పురుషశ్చింత్యతే విరాట్॥ 12-360-20(80528)
రుద్ర ఉవాచ। 12-360-21x(6651)
బహవః పురుషా బ్రహ్మంస్త్వయా సృష్టాః స్వయంభువ।
సృజ్యంతే చాపరే బ్రహ్మన్స చైకః పురుషో విరాట్॥ 12-360-21(80529)
కో హ్యసౌ చింత్యతే బ్రహ్మంస్త్వయైకః పురుషోత్తమః।
ఏతన్మే సంశయం ఛింధి మహత్కౌతూహలం హి మే॥ 12-360-22(80530)
బ్రహ్మోవాచ। 12-360-23x(6652)
బహవః పురుషాః పుత్ర త్వయా యే సముదాహృతాః।
ఏవమేతదతిక్రాంతం ద్రష్టవ్యం నైవమిత్యపి॥ 12-360-23(80531)
ఆధారం తు ప్రవక్ష్యామి ఏకస్య పురుషస్య తే।
బహూనాం పురుషాణాం స యథైకా యోనిరుచ్యతే॥ 12-360-24(80532)
తథా తం పురుషం విశ్వం పరమం సుమహత్తమం।
నిర్గుణం నిర్గుణా భూత్వా ప్రవిశంతి సనాతనం॥ ॥ 12-360-25(80533)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి నారాయణీయే షష్ట్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 360॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-360-2 సాంఖ్యయోగవిచారణా ఇతి ట. పాఠః॥ 12-360-21 స చ కః పురుషో విరాడితి ట. ధ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.